ఉగాది పద్యము

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ.మంచి మనముగోరు మనుజుల పండుగైమొక్కవోని ధైర్యమొసగ రమ్ము;మరి ‘పరాభవ’ మణుమాత్ర ప్రభావంబుప్రజ్వలింపకుండు ప్రాపు నిమ్ము! -టి. ఎస్. ఎస్. మూర్తి

26. Nature vs. Nurture

The distance between two points is measurement —In both directions; But what of displacement? It is so natural for a seedIt requires the elemental feed;The earth, water, sunlight and warmthTo absorb each one to show its growth. Firstly, it starts sprouting The initial fascination starts touting;The beginning of the newborn admiration The beginning of theContinue reading “26. Nature vs. Nurture”

24. Hermit’s Marriage

Outside a village, long ago,Lived a hermit relinquishing all ego;He lived on alms with nothing else from the village, So, had hardly anything to lead to pillage. His only property was two pieces of cloth, One to wear, one to wash; so, no sloth;All his endeavours comprised only meditation,Notwithstanding all societal dictation. One day, aContinue reading “24. Hermit’s Marriage”

21. Wonderful World of Words

It is our HPS tradition:As you step into the School Exhibition, English stalls welcome in fusion, Taking you to ageless allusion! Shakespeare’s characters come live,Period characters give you a deep dive,Puzzle parlour fancies an unsung ghazal, Grammar Hospital tests your unseen muscle! Wordsmith’s Wizardry welcomes openly,Treasure Hunt lures you lovingly;If English Poetry is joyfully captivating,Continue reading “21. Wonderful World of Words”

20. You Can Sleep 😴

Words are (un)pleasant GodsIf not known, we’re at odds;The pleasing ones always blessThe displeasing ones do curse! Some people like the word playAs words themselves offer the wordplay;Spelling, meaning, pronunciation and usage,All stylishly embellish the English language. Once someone asked me three words … to spell,So intriguing was the game that it did cast aContinue reading “20. You Can Sleep 😴”

19. They Have Lived Their Life!

Since time immemorial,From birth to the eternal;Our identity has been perpetually paternal;With changing times, it could be maternal. If we look at our each and every identity card,It has our parent’s name bold and broad, I don’t think it’s ever missing, I’m afraid,If it is so, it’s an indefensible fraud. It begins with the gamingContinue reading “19. They Have Lived Their Life!”

14. మలి చూపులు

అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు. వచ్చాడు అనే కన్నా వచ్చేశాడు అనడం కరెక్ట్ ఏమో? ఎందుకంటే, అక్కడ ఎమ్మెస్ చేసి నాలుగేళ్లు ఉద్యోగం చేసి వెనక్కి వచ్చేయాలని, ఇక్కడే స్థిరపడాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయి మరీ వచ్చేశాడు. ఇక్కడ ఆఫర్స్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ లోనే ఒక ఎమ్మెన్సీలో జాయన్ అవుదాము అనుకుంటుంన్నాడు. కానీ, అమ్మమ్మ, తాతయ్యలకి ఇంకా నమ్మకం కుదరడం లేదు. “డాలర్ రుచి చూసిన వాడికి రూపాయి రుచించదుగా,” అంటారు వాళ్ళు.Continue reading “14. మలి చూపులు”

18. Thy Name Is …

Can you be ever back? Those happy connectionsMade in the heap of sandDumped by the lorriesFor the construction of a house beside … Those lovely little sentencesFrom the loveable lollypopped lipsIn the kindergarten …                                          “My mummy gave me this”Trying to hide hopefullyThat half-a-meter long colourful crayonIn the new born friendship … Wordsworth worried,Blake begged,CanContinue reading “18. Thy Name Is …”

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కం.కోరిన వారల, మరి ననుకోరెడి వారల సుఖమును కోరెద మిన్నుల్మీరగ; పేరుతో పనియేమి?పరికింప, క్రోధీ, యుగాది పండుగే ముఖ్యం!                                  -టిఎస్ఎస్ మూర్తి My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos: https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

(EP) 16. Is a Soldier a Monk?

Who is a soldier? Can anyone guess?He is a common man like any one of us;He has parents, siblings and a family,Who wait for his calls and messages, fondly! Yet, all his endeavours are for all,Known or unknown, ready on call;Marches forward with a single point agenda,To protect us by standing in the country’s veranda!Continue reading “(EP) 16. Is a Soldier a Monk?”

13. ఫలము, పైకము — ఫలితము

(ఒక చిట్టి కథ) రిటైరైన నేను పెన్షన్ డబ్బులతోను, జబ్బుల టెన్షనుతోనూ బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళతాను. ఒక రోజు, ఎప్పుడూ వెళ్ళే గుడికే వెళ్ళాను. గర్భగుడిలో దైవ దర్శనం చేసుకుని, యధాప్రకారం బయట మెట్ల ప్రక్కన ఉన్న గోడ మీద కూర్చున్నాను. లేచి వెళుతూ, సంచిలో ఉన్న వాటిలోంచి కొన్ని పళ్ళు, జేబూలోని చిల్లర పైసలు ఆ గుడి మెట్ల మీద కూర్చున్న పేదవారికి ఇచ్చి వెళ్ళడం మొదలు పెట్టాను. వాళ్ళలో ఒకContinue reading “13. ఫలము, పైకము — ఫలితము”

(EP) 15. Rāmō Vigrahavān Dharmaha

“On 22nd January 2024 … in Vamsy“ The planning started the day the date was announced,While the response was not that pronounced;Certain things appear to have no head or tail, As, it needs leadership to fight tooth and nail! Once the programme was clear and straight,The cultural committee began with its trait,Bringing the Ram MandirContinue reading “(EP) 15. Rāmō Vigrahavān Dharmaha”

(EP) 14. The Smartphone Sāgā …!

The wall clock went waning,While we were willingly lost in its taming;The alarm in the time piece stopped buzzing,While we were willingly lost in its snoozing!The photographic memory went down tumbling,While we were willingly lost in its storage juggling;It royally outmoded the fun and frolic of recalling,While we were willingly lost in its jackalling!FM radio,Continue reading “(EP) 14. The Smartphone Sāgā …!”

12. ఎదురు చూపులు

వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళి పదిహేను నిమిషాలు కూర్చున్న తరువాత … యజమాని: ఏమోయ్ ఆగమ రావూ, పని … కాయా? పండా?గుమాస్తా: ఏమో? ఆగమని అన్నారుగదండీ. గదిలో ఏసీ గూడా వేశారుగదండి. ఔనండి. పండనే అనుకోండి.యజమాని: సమయాభావంలో భావం?గుమస్తా: చిత్తం. అది వారి చిత్తం కదండి.యజమాని: మనసులో మసలే మాట మనకి చెప్పేందుకు ఇంత జాప్యమెందుకు?గుమస్తా: మరే … ఆడపిల్లగదండీ … యజమాని: ఐతే, గియితే … కుదిరితే, ఇంకా ఆడ పిల్లా?గుమాస్తా: అవును కదండి.Continue reading “12. ఎదురు చూపులు”

11. శున్కరాజ్

ఔ, ఊరికిబోనికి పొద్దుగాల్నె లేషి ఉరుక్కుంట బస్టాండ్ కాడికి బొయిన. టికెట్ ముందుగాల్నె బుగ్జేష్న గద … పొద్దుగాల్నె పాంచ్ బజేకి ఆడికి బోవల్నంటే యాప్ల ఆటో దొర్కది, క్యాబ్ దొర్కది. టయాన్కి గాడుండకుంటె, గాబస్సాయ్న గరం గరమైతడు, లొల్లి లొల్లి జేస్తడు. గందుకోసం, గాయింత సంచి తీస్కుని మేయిన్ రోడ్ కాడికి ఉర్కి, ఆటో బట్టి బస్టాండ్కి బొయిన. ఇంక యెలుగే రాలె, బస్సు టైమే గాలె. కాని, బస్సొచ్చేసె. నేనెక్కిన. బస్సు దస్మినట్ జల్దొచ్చి,Continue reading “11. శున్కరాజ్”

Vamsy Ganesh Utsav — 2023

Day One “Prologue“ Ganesh ChaturdhiBegan with Maha AartiDifferent families with aarti thalisGathered to offer fulfilling prayers. Prisha — Maha Aarthi should be with “STEPS”Kiran — The theme of Chandrayaan … never stops;Mrs. Mayur — “I designed my husband’s name like a peacock”Eventually, it stood the winner; rock, rock, rock. “Other Activities“ The yearly quiz wasContinue reading “Vamsy Ganesh Utsav — 2023”

(EP) 12. Voicing Silence

When a pregnant is taken into the labour room for delivery The calmness outside the OT is the silence before the revelry;When it is time for the baby to be ‘ooing’ on its mother’s lapThe shh… shh… gesture to others is the silence before the sleep. In the school, when the Principal is on roundsContinue reading “(EP) 12. Voicing Silence”

(EP) 11. Ragging Riches

Gurupoornima, on this dayThis, am I coerced to say? As a child, I just got up when teacher entered the classAlways, wished them, inside or outside the class!A teacher is a teacher, “That’s it”Is what we were taught; is it bullshit? How can anyone disrespect a teacher?How come richness play the host cheater?A rich kidContinue reading “(EP) 11. Ragging Riches”

(EP) 10. Giggees

-TSS Murty I feel pinched,When my abilities are treated as gibilitiesWhen my inabilities are treated as ginebilities.I feel pinched,When my skills are treated as gillsWhen My falls is treated as geels.I feel pinched,When my activity is treated as geektivityWhen my laxity is treated as geeksity.I feel pinched,When my smartness is treated as geetnessWhen all myContinue reading “(EP) 10. Giggees”

(TP) 5. శునకరాజము

నేటి ప్రాత: కాలమున, ఎండ హెచ్చు కాకుండా, వాహ్యాళికి పోవుటకుపక్రమించితి.పాదరక్షలు తొడిగి లిఫ్ట్ కడకేగితి.పొరుగింటి పనివాడు బెల్టుతో కట్టిన పొట్టి కుక్కపిల్లతో వచ్చి ప్రక్కన నిలిచియుండెను.కుక్క కూడ వాహ్యాళికి పోవుచుండెను!వంటి నిండుగనే కాదు, దాని మొగము నిండుగా కూడ జూలు యున్నది.మరి దాని చూపు ఎటు యున్నది? నా ఆలోచన వినినట్లు అది తల ఎత్తి నా వైపు చూచినది.”ఇవిగో నా కనులు,” అని అది చెప్పినట్లున్నది.తదుపరి, అది ఆ పనివాని వైపుకు చూచి, దాని కనులుContinue reading “(TP) 5. శునకరాజము”

(EP) 8. Generation or Gap?

I told my better half that it’s 30 years afterI received my first appointment order;The looks were no broader.I told my younger one about it,The expression was no different.I told my elder one and shared … thatThe other two didn’t even congratulate me.And I heard, “Why are you telling me?”When asked, I told Alex theContinue reading “(EP) 8. Generation or Gap?”

(TP) 4. నేనొక నెలజీతగాణ్ణి!

నేనొక నెలజీతగాణ్ణి,నెలజీతం వస్తేనే నేను నార్మల్ గా ఉండ గలను;రాకపోతే బాధ పడతాను.నా జీతం పెరిగితే పండగలా అనిపిస్తుంది;పెరిగే వరకు, రైతు ఆకాశానికేసి చూసినట్టు చూస్తాను.నేనొక నెలజీతగాణ్ణి.సరుకులు ఎక్కడ చవకగా వస్తే అక్కడే కొంటాను,ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత సమయమైనా వేచి.నేనొక నెలజీతగాణ్ణి.ప్రతి నెలా పద్దు వ్రాసుకుంటాను,నా ఖర్చును, నా తాహతును త్రాసులో తూస్తాను.నేనొక నెలజీతగాణ్ణి,నేను పాంటు, షర్టు కుట్టించుకుంటే,మిగిలిన ముక్కతో నా కొడుక్కి లాగూ కూడ, అని దర్జీకి అర్జీ పెట్టుకుంటా.నేనొక నెలజీతగాణ్ణి.నా పిల్లలు ఆకాశంలోContinue reading “(TP) 4. నేనొక నెలజీతగాణ్ణి!”

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కం.విందున షడ్రుచులన్నియుఅందున జిహ్వ కొక రుచిగ ఆస్వాదింపన్,సందడుల పలుకరింపులుకందము, శ్రీ శోభకృత్ కి కాంక్షింపంగన్!

9. కొలత

“ఎసరు పెట్టేస్తుంది అమ్మ. బియ్యం కొలిచిన గ్లాసు ఎక్కడ పెట్టావు ప్రియ వదినా?” అంటూ బయట నుండి అరుస్తూ అడిగింది మా చిదానందం అన్నయ్య భార్య, అదే, మా పెద్దనాన్న కోడలు. నేను బాల్కనీ వైపు ఉన్న బాత్రూములో ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్న నాకు, ఒక్కసారి షాక్కొట్టినట్టు అనిపించింది. “ఒక్క నిమిషంలో వస్తున్నా,” అని చెప్పి ఆగమన్నాను. “అలాగే,” అని చెప్పి తను లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. గబుక్కున అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీదContinue reading “9. కొలత”

8. వైద్యులు 🩺

“వైద్యో నారాయణో హరి:” అన్నారు పెద్దలు. వారి ఉద్దేశాలు ఏమైనా వైద్య వృత్తికి వన్నె తెచ్చే పరంపరలో లీనమైపోయినవాళ్ళు ఇంకా ఉన్నారనడంలో చాలా ఆనందం కలుగుతుంది కదా! కడుపు నొప్పో, కాలు నొప్పో వస్తే క్షణం పాటు ఆలోచించకుండా ఆసుపత్రికి పరుగులు తీసే వాళ్ళూ ఉన్నారు, వంటింటి చిట్టి చిట్కాలు పాటించి నయం చేసుకునే వాళ్ళూ ఉన్నారు. అలాగే, రోగి దొరికితే చాలు వడ్డించ్చేద్దామనే వైద్య శిఖామణులు ఉన్నారు, చికిత్స అవసరం లేకపోతే పైసా ఫీజు తీసుకోకుండాContinue reading “8. వైద్యులు 🩺”

In Memoriam My Nephew

Dear VyasWhat was that lossYou could share with none of usLeft all of us in an eternal maze?Your mother awaits you, father longs for youUnending recalled memories are in the queueYour Sheldon wags and waitsNobody is okay — if you watch these traits. They say, “All critics are readymade”You proved it your way — theContinue reading “In Memoriam My Nephew”

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తే. బాధపెట్టు వత్సరముల పారదోలిబీడు భూమికి చినుకుల పిలుపువోలెవచ్చిపలికె నేటి యుగాది వరమువోలె“శుభము, శుభ కృతుల శుభకృత్ శుభము గాగ!”

సరదా పద్యాలు (Updated)

తే. జడను మరల వేయనియట్టి జాణడతడుదురదనోర్వగ లేకనే దువ్వ కుండగరళ కంఠుడు తేటల గంగ నీరుజుట్టు ముడిలోన యుంచుట చుండ్రు మహిమ!(PS: ఈ పద్యానికి సుమారు ముప్పై ఏళ్ళు. కాళ్ళకూరి నారాయణరావు గారి “వర విక్రయం” అనే నాటకంలో వరకట్నం ఇచ్చుకోలేకనే త్రిమూర్తులు ‘కూతులం గనుటయె మాన్కొనిరి’ అని చమత్కరించిన సందర్భములో నుండి నాకు ఈ ఆలోచన వచ్చింది.)ఆ. కోతి మూతి కోతి; కోతికి మూతియెకోతి జాతి మూతి కోతి మూతి;కోతి కోతికున్న కోటి కోతి కథలమూతిContinue reading “సరదా పద్యాలు (Updated)”

Rim Jhim Rim Jhim Hyderabad …

From the Telugu song “Rim jhim rim jhim hyderabad…” of a mid 20th century film to “Chal chal chal chal mere sathi, hum ban gaye hyderabadi…” of another in this decade, Hyderabad has attracted people from various regions into its open closet. People have settled here for generations and the newer look it is gettingContinue reading “Rim Jhim Rim Jhim Hyderabad …”

(తెలుగు పాట) 2. కొత్త పెళ్ళి కూతురు

ఊ అనదు, ఆ అనదు, ఎట్టాగోరా వేగేదికదలదురా, మెదలదురా, తలకాయైనా ఊపదురా … 2పెనిమిటి అంటే ప్రేమేగానీ ప్రణయావేశం చూపదురారమ్మంటే, వచ్చిందంటే గజ్జల సవ్వడె సర్వమురాతెలుపక తెలుపును తన మది నాకు అంతో ఇంతో చికాకులయ్యాకఊ అనదు ఆ అనదు … 1ఊహుంది, ఆలోచనుంది, అంతకు మించిన కోరిక ఉందికల ఉంది, మెలకువ ఉంది, చెలి చేతులలో పనితనముందిఅడిగియె చెప్పుట నా వంతగును, చెప్పక చేయుట తన వంతగునుఊ అనదు ఆ అనదు … 2 8.50pm,Continue reading “(తెలుగు పాట) 2. కొత్త పెళ్ళి కూతురు”

(EP) 7. Dr. Ramanand’s Wedding Bells🔔 🔔

Dr. Ramanand’s wedding bells 🔔 🔔 were awesome The wedding’s conviviality was fulsomeThe celebrations peaked with dance and blareWhat else, none could ask any more!The reception, the perception, the preception Had an instantaneous convergent adaptation The rise of spontaneous josh and fizzerWhat else, none could be wiser!The lyrics rendered by the near and dearThe wittyContinue reading “(EP) 7. Dr. Ramanand’s Wedding Bells🔔 🔔”

(EP) 6. VIBGYOR

Violet, indigo, blue, green, yellow, orange and red;Some say, it’s VIBGYOR /‘vibdʒiɔː/Some others say, it’s VIBGYOR /‘vibgiɔː/And the rest just spell it V, I, B, G, Y, O and R. You know, this pronunciation seems to be a big show,Also, some say that it’s Arjuna’s bow;But, ask the child in you, it’s actually our colourfulContinue reading “(EP) 6. VIBGYOR”

(EP) 5. It’s All New!

Teachers are newFriends are newBooks are newLessons are newEverybody says, I am also new,1st to 2nd class; “Is it true?”🤔I still want to play and playWith my same old toys and claySomebody tell everybody Or ask my Teddy and Noddy!😌 (8am, 23.06.2008)PS: I wrote this short poem to depict the feelings of my elder fellowContinue reading “(EP) 5. It’s All New!”

(TP) 3. తేడా

ఒక పక్షి గూడు కట్టి, గుడ్లు పెట్టి,వాటిని పొదిగి, తిరిగి తిరిగితెచ్చిన తిండి ఆప్యాయముగాతన పిల్లల నోట జాగరూకతతో వేయును;పిల్లల ఆకలి తీరు వరకు అలసటకోర్చి చేయును,వాటికి రెక్కలొచ్చి ఎగురు వరకు.ఇది ప్రకృతి సిద్ధము. ఒక భుజంగము కట్టియున్న పుట్టలో చేరును.గుడ్లు పెట్టి, వాటిని పొదిగి,సాకుటకై జూచును. కానీ,తన ఆకలికి పెద్ద పీట వేసి,తానే భుజించును.ఇది ప్రకృతి వైపరీత్యము. కానీ, ఇవి రెండూ ఒకే గర్భమునజనియింపకుండ జూచు దైవముమనిషినేల కనికరింపడు?

Grammar, Grammar, Would You Please Teach Us? (A Lyric)

We’re plus  two students, SirWe come from HPSWe heard about you and came to you to learn from you Grammar, grammar, would you please teach us? … (This line should be repeated)Parts of Speech are eight in number, can you say what they are?Noun, Adjective, Pronoun, Adverb, Verb and Conjunction. What about the other two,Continue reading “Grammar, Grammar, Would You Please Teach Us? (A Lyric)”

7. అసలే కోతి …

అసలే కోతి. అది కల్లు త్రాగినది. దానికి ముల్లు గుచ్చుకున్నది. అది సరిపోదనునట్టు నిప్పులు త్రొక్కినదట. ఇంక చెప్పుటకు ఏముండును. అంతా విదితమే గద! ఇటువంటి పరిస్థితులు మనవంటి మానవులకు వచ్చిన యెడల, వాటినేమందురు? సినిమా కష్టములు అందురు. అది అటుయుంచిన, ఈ రకమైన గంపెడు కష్టములు ఎవరికి వచ్చును? ఇది అతిశయోక్తి మాత్రమే సుమా అని వాదించు వారు కూడ మెండుగ నుందురు. ఒకపరి చిదానందమునకు రొంప చేసినది. ముక్కునుండి రెండు జీవ నదులూ పారుచుండెను.Continue reading “7. అసలే కోతి …”

(తెలుగు పాట) 1. ఓసోసి కోయిలా …

ఓసోసి కోయిలా ఓ పాట పాడవేఆ చెట్టు కొమ్మలో ఉయ్యాలలూగవే …2కీట్స్‌కి మత్తెక్కె నైటింగేల్ పాట వినిషెల్లి కరిగిపోయే స్కైలార్క్ పాటలోనేఈ ఆంధ్రదేశంలో నీకెవరె పోటీతీయగా పాడవే, తేనెవై కురవవేఓసోసి కోయిలా ఓ పాట పాడవే …1నీ నోటి పాటకై వడ్స్‌వర్తే వగచేస్కైలార్క్ పాటలో ఈ జగతినే మరిచేఆపాటి నువ్వు కాదా, ఓ పాట పాడ రాదానా హృదయ వేదన నీవైన తీర్చ రాదా!ఓసోసి కోయిలా ఓ పాట పాడవే …2PS. This is one ofContinue reading “(తెలుగు పాట) 1. ఓసోసి కోయిలా …”

6. బరువు — బాధ్యత

చిదానందం బావ ఇచ్చిన ఆ కవరు తీసుకుని అక్క మా ఇంటికి వచ్చింది. దాని గోల భరించలేక అది పుచ్చుకుని బ్యాంకుకి వెళ్ళి తిరుగు టపాలో తిరిగొచ్చాను. నా కోసం ఇంటి దగ్గర అమ్మ, అక్క ఎదురు చూస్తున్నారు. లోపలికి అడుగు పెట్టగానే ‘పని అయిందా’ అన్నట్టు నా కళ్ళల్లోకి చూసింది అక్క. దాని బాధ చూడలేక పోయినా, నిజం కూడా దాచ లేనుగా. ఏమి మాట్లాడాలో తోచక ఆ కవరు మళ్ళీ దాని చేతికి ఇచ్చేశాను.Continue reading “6. బరువు — బాధ్యత”

5. ఆర్యవర్ధన్

“Oh, I see a different interpretation to this Shakespearean text” అన్నారు మా గురువుగారు ఒకింత ఆవేశంగా. అది పాతికేళ్ళ క్రితం. ఆయన ముఖంలోని ఆ ఆశ్చర్యం నేను ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు ఆయన మాకు ‘హామ్లెట్’ చెబుతున్నారు. ఆ ఏడాదిలో ఆయన రిటైర్ అవుతున్నారు. మరి ముప్ఫైమూడేళ్ళు పాఠం చెప్పారు కదా, ఇప్పుడు అదే టెక్స్‌ట్‌లో కొత్తదనమేమిటా అనిపించింది. తలచుకుంటే ఇప్పటికీ ఆ ఆశ్చర్యం అలాగే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే, షేక్స్పియర్ నాటకాలుContinue reading “5. ఆర్యవర్ధన్”

(Hindi) 3. दाने दाने पे …

बादल गरजते हैं बरसते हैंऔर नदियाँ बेहती हैंसूरज रोशनी और गर्मी देता हैहवायें सांस देती हैं और ख़ुशबू लाती हैधरती फसल देती हैकिसान खेती करता है उसकी रक्षा करता हैउसको काटता है हमें भेजता हैश्रामिक उसको हम तक पहुँचाता हैऔर दाने दाने पे लिखा हुआ है “खाने वाले” का नाम?…अगर कोई उस दाने को डालाContinue reading “(Hindi) 3. दाने दाने पे …”

4. సమర్ధన — విచక్షణ

చిదానందం అనుకున్నట్లు ఆ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయింది. అందరం ఇంటికి వచ్చేశాము. కాళ్ళ నొప్పులతో కూర్చున్న నాకు వాడు కాస్త కొబ్బరి నూనె రాసి మర్దనా చేశాడు. నిజానికి అలసి పోయింది వాడే. అన్ని వసతులు చేస్తే ఊరికే వెళ్ళి వచ్చే సరికే ఇంత అలసట. వయసు కదా మరి. వాళ్ళ తాతయ్య కోరిక ప్రకారం వాడి షో అయింది. ఆయన తన మనవడికి వచ్చిన పేరు తనకే వచ్చినట్లు ఎంత పొంగి పోయారో. వాణ్ణిContinue reading “4. సమర్ధన — విచక్షణ”

(TP) 2. గొలుసు కుట్టు

ఆ.జగమెరిగిన జాణ ఛాయా చిత్రముమార్చి మార్చి జూప మరువ గలమె?చేతివాటమెంత చేవగలిగిననుఈశ్వరేచ్ఛ వరకె ఇంగితమ్ము!ఆ.పట్టుబడక తిరుగ పరువు బరువుగాదె?తెలివితోడజూప తెగువ, ఇంటిదొంగ చేయు పనులు దొరతనమందురె?మేకవన్నె పులులు మెండు గాదె!

(TP) 1. ఇక్కడ మూడేళ్లు తదుపరి పాతికేళ్లు

ఇక్కడ చపాతీ తిన్నాము, ఉప్మా తిన్నాము, కిచిడి తిన్నాము, పులిహోర తిన్నాముఈ పాతికేళ్లలో చపాతి, కిచిడి, పులిహోర వగైరా అయ్యాము!ఇక్కడ గడ్డం చేసుకోవడం నేర్చుకున్నాంఈ పాతికేళ్లలో అది పట్టుకోవడం నేర్చుకున్నాం!ఇక్కడ ప్రతి మూలా ఏరా అనే పిలుపుఈ పాతికేళ్లలో దానికై వెతికాము ప్రతి మలుపు!ఇక్కడ గట్టు మీద, చెట్టు కింద కూర్చుని ఆలోచించే వాళ్ళముఈ పాతికేళ్లలో పరిగెత్తి పాలు త్రాగడం వైపు మళ్ళాము!ఇక్కడ ఏనాడైనా మెస్సులోంచి నీళ్లు రూంలోకి పట్టుకెళ్ళామా?ఈ పాతికేళ్లలో ప్లాస్టిక్ బాటిలే మన రెండోContinue reading “(TP) 1. ఇక్కడ మూడేళ్లు తదుపరి పాతికేళ్లు”

(EP) 4. Catering Manager

In an Indian wedding partyCatering is charity.Hosts spend, guests chill;Hosts’ onus, guests’ thrill. The venue and its location,The facilities and decoration,All glean to appeal,If not, anything can repeal. Hosts and guests hug,Showing up the hype big and big;Even on such an occasion,Can we see ego submission? Water, juice, coffee or teaHe would, in person, offerContinue reading “(EP) 4. Catering Manager”

Design a site like this with WordPress.com
Get started